News

ఓ సామాన్యుడిలా.. సీఎం


ఎన్ని జల్లులు కురిసినా.. తొలకరి జల్లు మాత్రం ప్రత్యేకం. ఆ తొలకరి జల్లు.. ఏరువాక సమయంలో పడితే.. ఇక ఆ రైతు ఆనందం వర్ణించలేనిది. అనంతపురం జిల్లాలో జరిగిన ఏరువాక పున్నమిలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఏడ్లబండిపై ప్రయాణించి రైతులకు ఊపుని పెంచారు. ఒక సామాన్యుడిలా ఆయన ఎడ్లబండిపై ప్రయాణిస్తుంటే రైతుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి....